నేను శైలజ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
'''నేను శైలజ''' 2016, జనవరి 1 న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రామ్‌ పోతినేని]], [[కీర్తి సురేష్‌]], [[సత్యరాజ్]], [[ప్రదీప్ రావత్]], [[రోహిణి (నటి)|రోహిణి]], [[ప్రిన్స్ సిసిల్(నటుడు)|ప్రిన్స్‌]], [[శ్రీముఖి]], [[ధన్య బాలకృష్ణన్‌]], [[కృష్ణభగవాన్‌]], [[విజయ నరేష్]] తదితరులు నటించగా, [[దేవిశ్రీ ప్రసాద్]] సంగీతం అందించారు.<ref name="Nenu Sailaja: Feels like a good start">{{cite news|last1=The Hindu|first1=Cinema|title=Nenu Sailaja: Feels like a good start|url=http://www.thehindu.com/features/cinema/Nenu-Sailaja-Feels-like-a-good-start/article13975121.ece|accessdate=28 February 2018|publisher=Sangeetha Devi Dundoo|date=1 January 2016}}</ref>
 
== కథ ==
హరి (రామ్) చిన్నప్పట్నుంచే పెద్ద లవర్ బాయ్. ఎదురింటి అమ్మాయికి తన ప్రేమ చెప్పలేకపోయినందుకు ఫీలై.. తర్వాత కనిపించే ప్రతి అమ్మాయికీ ఐలవ్యూ చెబుతుంటాడు. వాళ్లందరూ ఇతడికి సారీ చెబుతుంటారు. దీంతో ఇక ప్రేమకు నాకు పడదని ఫిక్సయిపోయిన సమయంలో శైలజ (కీర్తి సురేష్) పరిచయమవుతుంది. తన మీద ఇష్టం చూపిస్తుంది. హరి ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ తన ప్రేమను చెబితే ఆమె అంగీకరించదు. నువ్వంటే ఇష్టమే కానీ.. ప్రేమించలేను అంటుంది. ఇంతకీ శైలజ హరిని తిరిగి ప్రేమించదు. ఆమెను ఒప్పించి.. తనను పెళ్లి చేసుకోవడానికి హరి ఏం చేశాడు అన్నది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/నేను_శైలజ" నుండి వెలికితీశారు