ప్రధాన మెనూను తెరువు

నేను శైలజ 2016, జనవరి 1 న విడుదలైన తెలుగు చలనచిత్రం. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్‌ పోతినేని, కీర్తీ సురేష్, సత్యరాజ్, ప్రదీప్ రావత్, రోహిణి, ప్రిన్స్‌, శ్రీముఖి, ధన్య బాలకృష్ణన్‌, కృష్ణభగవాన్‌, విజయ నరేష్ తదితరులు నటించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.[2]

నేను శైలజ
Nenu Sailaja Movie Poster.jpg
నేను శైలజ సినిమా పోస్టర్
దర్శకత్వంకిషోర్ తిరుమల
నిర్మాతస్రవంతి రవికిషోర్
స్క్రీన్ ప్లేకిషోర్ తిరుమల
కథకిషోర్ తిరుమల
నటులురామ్ పోతినేని
కీర్తీ సురేష్
సత్యరాజ్
సంగీతందేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుశ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ
శ్రీ స్రవంతి మూవీస్
విడుదల
1 జనవరి 2016 (2016-01-01)
నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసుest. ₹50 కోట్లు[1]

కథసవరించు

హరి (రామ్) చిన్నప్పట్నుంచే పెద్ద లవర్ బాయ్. ఎదురింటి అమ్మాయికి తన ప్రేమ చెప్పలేకపోయినందుకు ఫీలై.. తర్వాత కనిపించే ప్రతి అమ్మాయికీ ఐలవ్యూ చెబుతుంటాడు. వాళ్లందరూ ఇతడికి సారీ చెబుతుంటారు. దీంతో ఇక ప్రేమకు నాకు పడదని ఫిక్సయిపోయిన సమయంలో శైలజ (కీర్తి సురేష్) పరిచయమవుతుంది. తన మీద ఇష్టం చూపిస్తుంది. హరి ఆమె ప్రేమలో పడిపోతాడు. కానీ తన ప్రేమను చెబితే ఆమె అంగీకరించదు. నువ్వంటే ఇష్టమే కానీ.. ప్రేమించలేను అంటుంది. ఇంతకీ శైలజ హరిని తిరిగి ప్రేమించదు. ఆమెను ఒప్పించి.. తనను పెళ్ళి చేసుకోవడానికి హరి ఏం చేశాడు అన్నది మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

  1. Hooli, Shekhar H. "'Nenu Sailaja' final total WW collections; Ram's film turns 1st superhit Telugu film of 2016". ibtimes.co.in. Retrieved 28 February 2018.
  2. The Hindu, Cinema (1 January 2016). "Nenu Sailaja: Feels like a good start". Sangeetha Devi Dundoo. Retrieved 28 February 2018. Cite news requires |newspaper= (help)

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=నేను_శైలజ&oldid=2364182" నుండి వెలికితీశారు