సీతారామాలయం, సైదాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
 
== సీతారాముల విగ్రహం ==
5అడుగుల ఆలయంలోఎత్తున్న ఉన్నసైదాపురం విగ్రహశిల్పంసీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కివుంది. ఇది దేశంలోనే రెండవ శిల్పం. సాధారణంగా రాముని విగ్రహానికి మానవువలవలెనెమానవులలాగా రెండు చేతులే వుంటాయి. కాని, ఈ శిల్పానికి నాలుగుచేతులు వున్నాయి. ముందరి కుడిచేయి అభయహస్తంగా, బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య బాణంతో వుంది. ముందరి ఎడమచేయి ఎడమభుజం మీద వున్న విల్లును పట్టుకున్నట్టుగా చెక్కివుంది. వెనక కుడిచేతిలో శంఖం, వెనక ఎడమచేతిలో చక్రం ధరించబడ్డాయి. ప్రలంబాసనంలో కూర్చున్న రాముని ఎడమతొడపై సీతాదేవి కూర్చునివుంది. 5అడుగుల ఎత్తున్న సైదాపురం సీతారాముని శిల్పం అర్థశిల్పంగా చెక్కివుంది.
 
== భద్రాచలం కన్నా పురాతనమైనది ==