సుహాసిని (జూనియర్): కూర్పుల మధ్య తేడాలు

44 బైట్లు చేర్చారు ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''[[సుహాసిని (జూనియర్)]]''' [[దక్షిణ భారతదేశము|దక్షిణ భారత]] [[చలనచిత్రం|చలనచిత్ర]] [[నటి]]. 2003లో [[బి. జయ]] దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సుహాసిని [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[భోజ్‌పూర్|భోజ్‌పురి]] చిత్రాలలో నటించింది.<ref name="పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=పెళ్ళి పీటలెక్కేందుకు రెడీ అయిన సుహాసిని|url=https://www.ntnews.com/CinemaNews-in-Telugu/retirement-of-malinga-is-soon-2-6-473760.html|accessdate=26 May 2017}}</ref>
 
== సినీరంగ ప్రస్థానం ==
2003లో బి. జయ దర్శకత్వంలో వచ్చిన చంటిగాడు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. తమిళంలో 2004లో వచ్చిన అదు అనే చిత్రంద్వారా తమిళంలోకి[[తమిళ భాష|తమిళం]]<nowiki/>లోకి అడుగుపెట్టింది. అటుతర్వాత
[[తమిళం]], [[కన్నడ]], [[భోజ్‌పూర్|భోజ్‌పురి]] చిత్రాలలో కూడా నటించింది.
 
== టెలివిజన్ రంగం ==
2010లో [[జెమినీ టీవీ]] లో వచ్చిన అపరంజి ధారావాహిక ద్వారా [[టెలివిజన్]] రంగంలోకి ప్రవేశించింది. అపరంజి (తెలుగు), అనుబంధాలు (తెలుగు), అష్టాచెమ్మ (తెలుగు), శివశంకరి (తమిళం), ఇద్దరు అమ్మాయిలు (తెలుగు) వంటి ధారావాహికలలో నటించింది.
 
== నటించిన చిత్రాల జాబితా ==
1,97,250

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2313200" నుండి వెలికితీశారు