శుభోదయం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = శుభోదయం |
director = [[ కె.విశ్వనాధ్ విశ్వనాథ్]]|
writer = కె. విశ్వనాథ్ (కథ), <br> [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] (మాటలు)|
yearreleased = 1980|
language = తెలుగు|
production_companystudio = [[శ్రీ రామ్ ఆర్ట్ పిక్చర్స్ ]]|
music = [[కె. వి. మహదేవన్]]|
starring = [[చంద్రమోహన్ ]],<br>[[చారుహాసన్ ]],<br>[[సులక్షణ]]|
}}
 
'''శుభోదయం''' 1980 లో [[కె.విశ్వనాథ్|కె. విశ్వనాథ్]] దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[చంద్రమోహన్]], [[సులక్షణ]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఇదే సినిమా 1982 లో హిందీలో [[రాకేష్ రోషన్]], [[జయప్రద]] ముఖ్యపాత్రల్లో ''కామ్ చోర్'' పేరుతోనూ, కన్నడం లో ''ఇదు ఎంత ప్రేమవయ్యా'' అనే పేరుతో పునర్నిర్మాణం అయింది.
 
== తారాగణం ==
* చంద్రం గా [[చంద్రమోహన్]]
* గీత గా [[సులక్షణ]]
* [[సాక్షి రంగారావు]]
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* శివకామిని గా [[మనోరమ (నటి)|మనోరమ]]
* [[చారుహాసన్]]
 
==పాటలు==
* గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా అందమైన యదునందనుపై కుందరదన విరువొందగ - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], [[పి. సుశీల]].<ref>డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.</ref>
* రాయైతే నేమిరా దేవుడు హాయిగా ఉంటాడు జీవుడు
* అసతోమా సద్గమయా [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
* కంచికి పోతావా కృష్ణమ్మా [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
* మందార మకరంద మాధుర్యమును [[పి. సుశీల]]
* నటనమాడెనే
* కస్తూరి రంగ రంగ ([[పి. సుశీల]])
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
 
{{కాశీనాథుని విశ్వనాథ్}}
"https://te.wikipedia.org/wiki/శుభోదయం_(సినిమా)" నుండి వెలికితీశారు