అన్వేషణ: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ చేస్తున్నాను
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 27:
దాంతో వంశీనే కథ రాయడం మొదలెట్టాడు. నెలాఖర్నుంచి చిత్రీకరణ మొదలుపెడదామన్నారు. కథ రాయడం పూర్తి కాలేదు. కానీ కథగా నిర్మాతకు వినిపించడం వంశీకి అంతగా ఇష్టం లేదు. అంతలో ఇందిరాగాంధీ చనిపోవడం, భీభత్సమైన తుఫాను రావడం జరిగాయి. దాంతో కొన్నాళ్ళు షూటింగులన్నీ స్థoభించి పోయాయి. ఆ టైములో సిన్మాకథని నవలలాగ రాశాను. చదివిన నిర్మాతా, అయనపార్టనర్లు బానే ఉందన్నారు.
 
ఆ నవలలో అధ్యాయాలే సీన్లుగా విడదీసి షూట్ చేద్దామన్న నిర్ణయానికొచ్చాడు. తిరుపతి దగ్గర తలకోన ఫారెస్ట్ లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు సెట్ వేశారు. నెరబయలు అనే ఆ అడివిలో ఉన్న ఒక గ్రామంలో యూనిట్ స్టే.
ఫ్లో చాలా బాగుండడం వల్ల, ఇంక సినిమా స్క్రిప్ట్ అంటూ ప్రత్యేకంగా రాయకండా, ఆ నవలలో చాప్టర్లే సీన్లుగా విడదీసి షూట్ చేద్దామన్న నిర్ణయానికొచ్చాను.
 
కెమెరామాన్ ఎం. వి. రఘు గారి అసిస్టెంట్లు ముగ్గురూ ఎప్పుడూ వంశీతోనే ఉండేవాళ్ళు. లోకి అనే అసిస్టెంట్ కెమెరామేన్ రాత్రయితే అందరితోనూ గొడవలు పడి,సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయి ,తెల్లవారు ఝామునే వెనక్కోచ్చేసేవాడు ఆడో పెద్ద కామెడి మాకు .షూటింగ్ కోసం రకరకాల పక్షుల్ని చెన్నై నుంచి తీసుకొస్తే వాటిలో కొన్నింటిని ఒండుకు తినేసేవాళ్ళు సెట్ బాయ్స్ .కుందేళ్ళ విషయం చెప్పక్కర్లేదు.ఒక పక్కనించి వాళ్ళని తిడతా ,చిరాకు పడతా.......
తిరుపతి దగ్గర తలకోన ఫారెస్ట్ లో ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు సెట్ వేశారు. నెరబయలు అనే ఆ అడివిలో ఉన్న ఒక గ్రామంలో యూనిట్ స్టే. ఒకోళ్ళకి ఒకో ఇల్లు. లోపలే సౌకర్యాలూ లేవు. బాత్రూము, లెట్రినూ ఉన్న ఇంటికేక్కడో దూరంగాఉంటాయి. మేమదేమీ పట్టించుకోలేదు, ఇబ్బంది పడలేదు. అసలు ఇచ్చిన ఇళ్ళల్లో పది నిమిషాలు ఉంటేగదా పట్టించు కోడానికి?
 
కెమెరామాన్ ఎంవి.రఘు గారి అసిస్టెంట్లు ముగ్గురూ ఎప్పుడూ నాతోనే ఉండేవాళ్ళు. జీప్ వేసుకుని పగలనకా, రాత్రనకా, ఎండల్లో, వెన్నెల్లో, చీకట్లో, చిరుగాల్లో కలతిరుగుతుంటే రకరకాల పక్షులు, అడివి జంతువులు...ఒక రోజయితే షూట్ అయ్యేకా అడివిలోంచి వస్తుంటే దారికడ్డంగా పడుకుని ఉంది పులి...... మాకందరికీ ఒకటే ఒణుకు.
అది హీరోయిన్ ఓరియంటెడ్ కథ . ఏ టైమంటే ఆ టైముకి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎలావుంటే అలా పరిగేట్టుకుంటా వచ్చేసేది హీరోయిన్.
 
‘’ఇక్కడి అడివికి తలకోన అని ఎందుకు పేరొచ్చింది సుబ్రమణ్యం?’’ అడిగేను. నాదగ్గర పనికిపెట్టిన ఆ లోకల్ మనిషిని.
 
‘’అడివి మధ్యలో చాలా ఎత్తయిన కొండ వుంటుంది దానిపేరే తలకోన. దాని పైనుంచి నీళ్ళు కారుతుంటాయి....వాటర్ ఫాల్స్ ...అది శివుడుండే చోటు ..అసలు ఇన్నాళ్ళ నించి షూటింగ్ చేస్తా అక్కడికెల్లకపోవదమేంటి మీరు?’’ అన్నాడు సుబ్రహ్మణ్యం.
 
‘’వేల్లలేదులే గానీ చాలా దూరమా?’’అన్నాను.
 
‘’దూరమంటే .....అడివిలో నడిచెల్లాలి’’అన్నాడు.
 
ఎదలో లయ అన్న పాటలో కొంత అక్కడ తీద్దాం అనుకుని బయల్దేరాం.
 
కొండలు, గుట్టలు, కొన్ని పొదల్లో కటిక చీకటి. నానా అవస్తా పడతావెళ్లిన మేం ఆ తలకోనని చూశాక అన్నీ మరిచి పోయాం. సాక్షాత్తూ శివుడి శిరస్సు మీంచి దిగుతున్నట్టే వుందా జలం ....రెండో మూడో షాట్స్ తీయగాలిగామంతే కానీ, అదో అనుభవం.
 
పిక్నిక్ కెళ్ళి వస్తున్నట్టు మా తిరుగు ప్రయాణం.
 
సీన్ పేపర్ చేతిలో ఉండేది కాదు..ఆ అడివిలోకి ఎవరూ ఎప్పుడూ వెళ్ళని ప్రదేశాల్లోకి దూరి మరీ షూట్ చేశాం. రాత్రుళ్ళసలు నిద్రపోయేవాడిని కాదు.ఒకోసారి నేనున్నాఇంటి కిటికీలోంచి చంద్రుడు కనిపించేవాడు. ఒకరంగు లో ఎప్పుడూ నాకు కనిపించలేదా చంద్రుడు. రకరకాల రంగులు......కళ్ళు,మనసు నిత్యం కలలు కనడం అంటే అదేనా ??? ఏమో మరి.
 
లోకి అనే అసిస్టెంట్ కెమెరామేన్ రాత్రయితే అందరితోనూ గొడవలు పడి,సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోయి ,తెల్లవారు ఝామునే వెనక్కోచ్చేసేవాడు ఆడో పెద్ద కామెడి మాకు .షూటింగ్ కోసం రకరకాల పక్షుల్ని చెన్నై నుంచి తీసుకొస్తే వాటిలో కొన్నింటిని ఒండుకు తినేసేవాళ్ళు సెట్ బాయ్స్ .కుందేళ్ళ విషయం చెప్పక్కర్లేదు.ఒక పక్కనించి వాళ్ళని తిడతా ,చిరాకు పడతా.......
 
ఆడతా ,పాడతా షూట్ కి బయలుదేరే మేo, ఏ చప్పుడూ లేని ఆ అడవుల్లో అద్భుతమైన నిశ్శబ్దాన్ని రుచి చూశాం.ఆ నిశ్శబ్దంలో సంగీతం విన్నాం.ఒకోప్పుడప్పుడు ఇళయరాజా అద్భుతాల్ని విన్నాం .నాకు అంత గొప్ప పాటలిచ్చారు మా గురువు .పగలే చీకటిగా ఉండే ఆ అడవుల్లో షూటింగ్ ఒకరోజు కాదు ,రెండు రోజులు కాదు ,నెలరోజుల పైన ఎన్నో రోజులు ,ఎన్నో రాత్రులు,పగళ్ళు...
 
సహజంగా ఏ సినిమా అయినా ఆర్.ఆర్ కి నాలుగు రోజులు టైం పడితే, ఈ సినిమాకి ఏడు రోజులు పైన పట్టింది ఇళయరాజా గారికి.మాటలు తక్కువ, నిశ్శబ్దం ఎక్కువ .ఆ నిశ్శబ్దం నిండా ఇళయరాజా గారి స్కోరు.వింటుంటే ఆ సంగీతంలో రుచుల గురించేం చెప్పాలి?కొన్ని వివరించడానికి భాష ఉండదు కదా .
అంతా అయ్యేక సినిమాకి పేరు పెట్టానుపెట్టాడు అన్వేషణ అని......’’అన్వేషణ’’
 
అన్వేషణ ఆర్.ఆర్.ఆఖరి రోజున , ఇళయరాజాగారికప్పుడే చత్వారం రావడంతో ‘’మేజర్ సుందర్ రాజన్ గారికి సంబందిచిన కళ్ళడాక్టర్ దగ్గరకెళ్ళాలి నువ్వూ రా’’ అన్నారు రాజాగారు.
 
నన్ను చూసిన మేజర్ ‘ఈ కుర్రాడు ఎవరు రాజా?’’అన్నారు. ‘’తెలుగు...అన్వేషణ అని ఒక సస్పెన్స్ ఫిల్మ్ తీశాడు. రీరికార్డింగ్ లాస్ట్ రీల్ జరుగుతుంది. ఇంగ్లీష్ ఫిల్మ్ లా తీసేడు అన్నా’’అన్నారు ఇళయరాజా.
 
అదివిన్న నేను ‘నా మీదున్న వాత్సల్యంతో అలాగంటున్నారు .నేనేమీ ఇంగ్లీష్ సిన్మాలా తియ్యలేదు . కానీ. ఆయనిచ్చిన మ్యూజిక్ వల్ల అలాంటి కలరొచ్చిందేమో’ అనుకున్నాను.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అన్వేషణ" నుండి వెలికితీశారు