సాయి కొర్రపాటి: కూర్పుల మధ్య తేడాలు

లింకులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
|children = సాయి శివాని
}}
'''సాయి కొర్రపాటి''' ఒక సినీ నిర్మాత.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|title=ఈనాడు ఆదివారం: ఈగ జీవితాన్ని మార్చింది|url=http://telugucinemacharitra.com/%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be%e0%b0%a4-%e0%b0%b8%e0%b0%be%e0%b0%af%e0%b0%bf-%e0%b0%95%e0%b1%8a%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf/|website=telugucinemacharitra.com|publisher=ఈనాడు|accessdate=15 November 2016}}</ref> [[వారాహి చలన చిత్రం|వారాహి చలనచిత్రం]] బ్యానరుపై సినిమాలు నిర్మిస్తుంటాడు. [[ఎస్. ఎస్. రాజమౌళి|రాజమౌళి]] దర్శకత్వంలో మంచి విజయం సాధించిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమా నిర్మించింది ఈ సంస్థే. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నాడు. నిర్మాత కాక మునుపు ఈయన డిస్ట్రిబ్యూటరుగా ఉండేవాడు.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/సాయి_కొర్రపాటి" నుండి వెలికితీశారు