రాజశేఖర చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Rajasekhara Charitramu-Kandukuri Veeresalingam Novel Cover Page.jpg|right|thumb|1987లో విశాలాంధ్ర ప్రచురణ '''రాజశేఖర చరిత్రము''' ముఖపత్రము]]
[[తెలుగు]] భాషలో మొట్ట మొదటి బహుళ ఆదరణ పొందిన వచన నవల. దీనిని రచించినది [[కందుకూరి వీరేశలింగం]]. ఈయన ఈ నవలను అలీవర్ గోల్డ్‌స్మిత్ ఆంగ్లంలో వ్రాసిన [[The Vicar of Wakefield|ది వికార్ అఫ్ వేక్ ఫీల్డ్]] నుండి ప్రేరణ పొంది రచించినట్లు అయినా పెద్ద సంబంధములేక అన్ని విషయాలు కొత్తవే నని రచన పుస్తకంగా రెండవ ముద్రణ వెలువడినపుడు తెలియచేశాడు.
ఈ పుస్తకం ఆంగ్లం,<ref>{{cite [httpbook|last1=K|first1=Veeresalingam|title=Fortune's wheel|date=1887|publisher=ELliotstock|location=London|url=https://www.archive.org/details/fortuneswheeltal00vireiala|accessdate=1 fortune'sApril wheel - fortune's wheel "రాజశేఖర చరిత్రము"నకు ఆంగ్లానువాదం]2018}}</ref> తమిళం, కన్నడ మొదలగు భాషలకు అనువాదం చేయబడి ప్రజాదరణ పొందినది. ఎన్నోసార్లు యూనివర్శిటీ పాఠ్యపుస్తకంగా కూడా ఎంపిక చేయబడింది.
 
తెలుగు నవలలో ఇదే మొదటిది కాకున్నా ఈ పుస్తకం ప్రభావం రీత్యా తెలుగు మొదటి నవలగా పేరుగాంచినదని, తరువాత వ్రాసిన నవల లన్నిటికీ, నవలా రచయిత లందరకూ చాలా కాలం వరకూ, రాజశేఖర చరిత్రమే మార్గదర్శకంగా వున్నది,కనుకనే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు నవల ఆయినదని ఈ నవలపై విమర్ననాత్మక గ్రంథం రాసిన రాసిన డా॥అక్కిరాజు రమాపతిరావు గారు పేర్కొన్నాడు. ఈ నవలలో ఆనాడు సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, పంతులు గారు యీ నవలలో వజ్రాభమైన తమ నిశిత బుద్ధిని చూపి, ఆవేశంతో చెండాడారని రమాపతిరావు తెలిపాడు. సుప్రసిద్ద నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయ చరిత్రలో తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రం చదివి, గ్రహించి, నేర్చుకున్నామని వ్రాసుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/రాజశేఖర_చరిత్రము" నుండి వెలికితీశారు