కందుకూరి వీరేశలింగం పంతులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 55:
ఆంధ్ర దేశంలో [[బ్రహ్మ సమాజం]] స్థాపించాడు. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగం తోనే మొదలయింది. సమాజ సేవ కొరకు [[హితకారిణి]] (హితకారిణీ సమాజం 1905 లో) అనే ధర్మ సంస్థను స్థాపించి, తన యావదాస్తిని దానికి ఇచ్చేసాడు. 25 సంవత్సరాల పాటు [[రాజమండ్రి]]లో [[తెలుగు]] పండితుడిగా పనిచేసి, [[మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల]]లో తెలుగు పండితుడిగా ఐదేళ్ళు పనిచేసాడు. తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తూచ తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన.
 
'''యుగకర్త '''గా ప్రసిద్ధి పొందిన ఆయనకు '''గద్య తిక్కన ''' అనే [[బిరుదు]] ఉంది. ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం [[1919]] [[మే 27]] న మరణించాడు.
 
వీరేశలింగము పగలు సంస్కరణవిషయములలో, బనిచేసి రాత్రులు గ్రంధరచనము సాగించుచుండు నలవాటుకలవారు. నీరసరోగ పీడితులగుట రాత్రులు వీరికి నిద్రపట్టెడిదికాదు."కాడ్లివరునూనె" యాహారప్రాయముగా నుపయోగించుకొనుచు గ్రంధరచన చేయుచుండేవాడు. ఈయన రచనలపై సాంప్రదాయుకులు అభియోగాలు మోపారు. చివరికాలమున నపనిందలకు లోనయ్యాడు.
ఆంధ్ర సమాజాన్ని సంస్కరణల బాట పట్టించిన సంస్కర్త, వీరేశలింగం [[1919]] [[మే 27]] న మరణించాడు.
 
==సంఘ సంస్కరణ కార్యక్రమాలు==