వేదాంతం కమలాదేవి: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Vedantam kamaladevi.jpg|right|thumb|వేదాంతం కమలాదేవి]]
'''వేదాంతం కమలాదేవి''' (1897 - 1940) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు మరియు ప్రముఖ సంఘసేవకురాలు. ఆమె ఆదర్శ కాంగ్రేసువాదిగాకాంగ్రెసువాదిగా సంఘంలో తమకంటూ ఒక ప్రత్యెకప్రత్యేక స్థానం సంపాదించుకొన్న సుప్రసిద్ధ [[తెలుగు]] మహిళలలో ఒకరు.
 
==జీవిత విశేషాలు==
ఆమె [[1897]] [[మే 5]] వ తేదీన కడప జిల్లా [[రాజంపేట]] తాలూకా [[నందలూరు]] గ్రామంలో భ్రమరాంబ, ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు.<ref>కమలాదేవి, వేదాంతం (1897 - 1940), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 63-64.</ref> ఈమెకు 12 ఏటనే వేదాంతం కృష్ణయ్యతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. వైద్యవిద్య చదువుతున్న భర్తకు తోడుగా [[కలకత్తా]]లో ఉంటున్నప్పుడు అక్కడి ప్రముఖ సంఘ సేవికురాలు శ్రీమతి సుప్రభాదేవితో ఏర్పడిన పరిచయసాన్నిహిత్యం వలన విశేషంగా ప్రభావితమైంది. ఈమె సోదరుడు [[ప్రతాపగిరి రామమూర్తి]] స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.
"https://te.wikipedia.org/wiki/వేదాంతం_కమలాదేవి" నుండి వెలికితీశారు