ఘరానా అల్లుడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
 
'''ఘరానా అల్లుడు''' 1994 లో [[ముప్పలనేని శివ]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=So24-YU_DMY|title=Gharana Alludu - Youtube|date=7 April 2018|accessdate=7 April 2018|website=youtube.com|publisher=TeluguAudioVideo}}</ref> ఇందులో కృష్ణ, మాలాశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు.
 
== కథ ==
గ్రామ సర్పంచి బావమరిది అయిన బుల్లెబ్బాయి రైతులు పంటలు పండించుకోవడానికి ఋణాలు ఇచ్చి అందుకు బదులుగా వారు పండించిన ధాన్యాన్ని అతి తక్కువ ధరకు కొని వారిని మోసం చేస్తుంటాడు. ఎదురు తిరిగిన రైతుల ధాన్యాన్ని సర్పంచి రామకోటి బుల్లెబ్బాయి కొడుకు చేతే తగలబెట్టించేస్తాడు. రామకోటి తన కూతురుకి పెళ్ళి చేయడం కోసం అమెరికా సంబంధాలు చూస్తుంటాడు. బుల్లెబ్బాయి మాత్రం ఆమెను తన కోడలిగా చేసుకోవాలని ఉంటుంది.
 
== తారాగణం ==
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]]
* [[మాలాశ్రీ]]
* [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* ''రామకోటి'' గా [[కోట శ్రీనివాసరావు]], గ్రామ సర్పంచి
* ''బుల్లెబ్బాయి'' గా [[గొల్లపూడి మారుతీరావు]], రామకోటి బావమరిది
* [[మన్నవ బాలయ్య|బాలయ్య]]
* [[బేతా సుధాకర్|సుధాకర్]]
Line 39 ⟶ 42:
* శోభ
* [[చిడతల అప్పారావు]]
* ''సన్నాయి మేళం పున్నాగశాస్త్రి'' గా [[ఐరన్ లెగ్ శాస్త్రి]]
* జుట్టు నరసింహం
* కింగ్ కాంగ్
"https://te.wikipedia.org/wiki/ఘరానా_అల్లుడు" నుండి వెలికితీశారు