ఘరానా అల్లుడు

ఘరానా అల్లుడు 1994 లో ముప్పలనేని శివ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1] ఇందులో కృష్ణ, మాలాశ్రీ ముఖ్య పాత్రలు పోషించారు.

ఘరానా అల్లుడు
Gharana Alludu.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంముప్పలనేని శివ
రచనఎస్. వి. ఎన్ యూనిట్ (కథ),
పోసాని కృష్ణ మురళి (మాటలు)
ముప్పలనేని శివ (చిత్రానువాదం)
నిర్మాతనన్నపనేని అన్నారావు
తారాగణంకృష్ణ,
మాలాశ్రీ
ఛాయాగ్రహణంవి. శ్రీనివాస రెడ్డి
కూర్పుజి. చంద్రశేఖర రెడ్డి
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1994
భాషతెలుగు

కథసవరించు

గ్రామ సర్పంచి బావమరిది అయిన బుల్లెబ్బాయి రైతులు పంటలు పండించుకోవడానికి ఋణాలు ఇచ్చి అందుకు బదులుగా వారు పండించిన ధాన్యాన్ని అతి తక్కువ ధరకు కొని వారిని మోసం చేస్తుంటాడు. ఎదురు తిరిగిన రైతుల ధాన్యాన్ని సర్పంచి రామకోటి బుల్లెబ్బాయి కొడుకు చేతే తగలబెట్టించేస్తాడు. రామకోటి తన కూతురుకి పెళ్ళి చేయడం కోసం అమెరికా సంబంధాలు చూస్తుంటాడు. బుల్లెబ్బాయి మాత్రం ఆమెను తన కోడలిగా చేసుకోవాలని ఉంటుంది.


తారాగణంసవరించు

పాటలుసవరించు

ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, సాహితి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, మాల్గాడి శుభ పాటలు పాడారు.

  • పైటే జారిపోతోంది అమ్మమ్మో

మూలాలుసవరించు

  1. "Gharana Alludu - Youtube". youtube.com. TeluguAudioVideo. 7 April 2018. Retrieved 7 April 2018.