యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ప్రధాన అంశాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3), గధ → గద using AWB
పంక్తి 37:
*ప్రముఖ యక్షగాన మేళాలు: శ్రీ దుర్గా పరమేశ్వరి దశావతార యక్షగానమండలి, శ్రీ ఇడగుంజి మహాగణపతి యక్షగాన మండలి, కరమనె, సాలిగ్రామమేళ, పెర్డురుమేళ, కూండదకూళి మేళ, ధర్మ స్థలమేళ.
 
== ప్రముఖ యక్షగాన రచయిలురచయితలు ==
యక్షగానం 15వ శతాబ్ది నాటికి ఒక సాహిత్య ప్రక్రియగా స్థిరపడింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదట యక్షుల ప్రస్తావన వారి ఆటపాటల ప్రసక్తి పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరివూతలోని పర్వత ప్రకరణంలో కనిపిస్తుంది. ఆ తరువాత శ్రీనాథుడు రచించిన భీమఖండంలో కీర్తింతుద్దాని కీర్తి గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి అంటూ యక్షగాన ప్రసక్తి కనిపిస్తుంది.<ref>{{cite wikisource|last1=మిక్కిలినేని|first1=రాధాకృష్ణ మూర్తి|title=తెలుగువారి జానపద కళారూపాలు|chapter=అక్షయంగా వెలుగొందిన యక్షగానం|year=1992|publisher=తెలుగు విశ్వవిద్యాలయం}}</ref>
<ref name="తెలుగు సాహిత్య ప్రక్రియలు - యక్షగానం">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=తెలుగు సాహిత్య ప్రక్రియలు - యక్షగానం|url=https://www.ntnews.com/Nipuna-Education/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-15-2-478388.aspx|accessdate=21 April 2017}}</ref>
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు