ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

చిరు సవరణలు
పంక్తి 30:
 
== ఎర్రకోటలో కచేరి ==
భారత స్వాతంత్ర్యం సందర్భంగా, 1947 లో బిస్మిల్లా [[ఢిల్లీ]] లోని [[ఎర్రకోట]]లో వాద్య కచేరీ చేసే గౌరవాన్ని పొందాడు. [[1950]] [[జనవరి 26]] భారత [[గణతంత్ర దినోత్సవం|గణతంత్ర దినోత్సవ]] సందర్భంగా, ఎర్రకోటలో [[కాఫి]] రాగాన్ని తన షెహనాయిపై ఆలపించాడు. అతను జీవించి ఉన్న కాలంలో దాదాపు ప్రతి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అతను ఎర్రకోట వద్ద చేసే షెయనాయ్ వాద్య కచేరీని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసేది. జెండావందనం తరువాత ప్రధానమంత్రి ప్రసంగం తరువాత ఈ కచేరీ ఉంటుంది. షెయనాయ్ మేస్త్రోగా పేరొందిన ఖాన్ చేసే ఈ స్వతంత్ర దినోత్సవ ప్రత్యేక వేడుకల కచేరీని ప్రతీ ఏటా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది దూరదర్శన్. ఈ సంప్రదాయం [[జవహర్ లాల్ నెహ్రూ]] కాలం నుంచీ కొనసాగుతూ వచ్చింది.<ref>{{citationcite neededweb|dateurl=Septemberhttps://economictimes.indiatimes.com/news/politics-and-nation/remembering-bismillah-khan-the-ustad-whose-music-heralded-independence-at-red-fort/the-sweet-music-of-freedom/slideshow/63392824.cms|publisher=ఇండియా 2017టైమ్స్}}</ref>
 
==వ్యక్తిగత జీవితం==