రక్తంలో చక్కెర పరిమాణం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మొలక చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''బ్లడ్ షుగర్''' లేదా '''రక్త చక్కెర''' అనగా మానవులు లేదా జంతువుల యొక్క [[రక్తం]]లో ప్రస్తుతం ఉండే [[గ్లూకోజ్]] పరిమాణం. ఇది శరీర కణాలు మరియు రక్త లిపిడ్స్‌కు శక్తి కొరకు ఉన్న ప్రాథమిక వనరు. తక్కువ బ్లడ్ షుగర్ అంటే హైపోగ్లేసిమియా (రక్తంలో గ్లూకోజ్ మాంద్యత). హై బ్లడ్ షుగర్ అంటే హైపర్గ్లైసీమియా (రక్తంలో గ్లూకోజ్ అధికం). అధిక రక్త చక్కెర కలిగిన వారు [[డయాబెటిస్ మెల్లిటస్]] (చక్కెర వ్యాధి) తో ఉంటారు.
==హెచ్‌బీఏ1సీ (హిమోగ్లోబిన్‌ ఏ 1సీ)==
గడచిన 3 నెలల కాలంలో సగటు చక్కెర స్థాయులను(బ్లడ్‌ సుగర్‌ లెవెల్స్‌) తెలుసుకోవడానికి చేసే రక్తపరీక్ష. హెచ్‌బీఏ1సీ 6.5% అంతకన్నా ఎక్కువ ఉంటే మధుమేహం ఉన్నట్టుగా పరిగణించి చికిత్స ప్రారంభిస్తారు
 
[[వర్గం:రక్తం]]