వికీపీడియా:రచ్చబండ (పాలసీలు): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 117:
* '''అతను-ఇతను''': తెలుగు సాహిత్యంలోనూ, పత్రికా ప్రయోగంలోనూ విస్తారంగా ఆయన-చేశాడు అన్న ప్రయోగం కనిపిస్తోంది. కానీ అది మనకు బహువచనమన్న కారణంగా ఆమోదయోగ్యం కాదు కనుక అతను-ఇతను అన్నది ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే 1. ఇతడు వచ్చాడు అనడంలో రెండుసార్లు డుకార ప్రయోగం జరిగి కనీస గౌరవానికీ భంగంగా కనిపిస్తూంది, 2. వ్యవహారికంగా ''అతను వచ్చివెళ్ళాడు'' అని తప్ప ''అతడు వచ్చివెళ్ళాడు'' అన్న ప్రయోగం అసహజం. తెవికీపీడియాలో వ్యవహారిక భాష, సరళమైన భాష ప్రయోగించాలన్న నియమం ఉన్నది. కాబట్టి నేను '''అతను-ఇతను''' అన్న ప్రయోగాన్ని సమర్థిస్తున్నాను. ఆమె అన్నదాని విషయంలో ఈ సమస్య లేదు కాబట్టి ఆమె కొనసాగాలి.--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:49, 13 మే 2018 (UTC)
* అతను-ఇతను అని రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం.[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 13:05, 14 మే 2018 (UTC)
* " ఆయన " అన్న ప్రయోగం చేస్తే బాగుంటుందేమో ! [[వాడుకరి:T.sujatha|T.sujatha]] ([[వాడుకరి చర్చ:T.sujatha|చర్చ]]) 12:14, 14 మే 2018 (UTC)
* గూగుల్ సెర్చ్ లో "అతను" కు 67,10,00,000, "అతడు" కు 10,70,000 ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి "అతను" ప్రయోగం విస్తారంగా వాడుకలో ఉన్నట్లు కనిపిస్తుంది. వ్యవహారికంగానూ "అతను" అనే పదం సరియైననది సమర్థిస్తున్నాను. "అతను" ఉపయోగించి రెండు వ్యాసాలు కూడా రాసాను. ఈ పదం బాగుందని అనిపించింది. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 16:54, 14 మే 2018 (UTC)