సంజీవరెడ్డి నగర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 59:
== వాతావరణం ==
ఎక్కువ చెట్లతో మంచి వాతావరణాన్ని కలిగివున్న ఈ ప్రాంతం నివాసానికి అనువుగా ఉంటుంది. దాదాపు [[సనత్ నగర్]] లో కలిసేవున్న ఈ ప్రాంతంలో విభిన్న రకాల సంస్కృతి కనిపిస్తుంది. సంజీవరెడ్డి నగర్ రోడ్డు జంక్షన్ బొంబాయి-పూణే రోడ్డుకు అనుసంధానించబడి ఉంటుంది. 2000, సెప్టెంబరు 4న [[చదలవాడ ఉమేశ్ చంద్ర]] విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
== చిత్రమాలిక ==
|