సంజీవరెడ్డి నగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
 
== వాతావరణం ==
ఎక్కువ చెట్లతో మంచి వాతావరణాన్ని కలిగివున్న ఈ ప్రాంతం నివాసానికి అనువుగా ఉంటుంది. దాదాపు [[సనత్ నగర్సనత్‌నగర్]] లో కలిసేవున్న ఈ ప్రాంతంలో విభిన్న రకాల సంస్కృతి కనిపిస్తుంది. సంజీవరెడ్డి నగర్ రోడ్డు జంక్షన్ బొంబాయి-పూణే రోడ్డుకు అనుసంధానించబడి ఉంటుంది. 2000, సెప్టెంబరు 4న [[చదలవాడ ఉమేశ్ చంద్ర]] విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
 
== చిత్రమాలిక ==
"https://te.wikipedia.org/wiki/సంజీవరెడ్డి_నగర్" నుండి వెలికితీశారు