హరిత విప్లవం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), స్పూర్తి → స్ఫూర్తి, చినది. → చింది. (6), → (12) using AWB
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
 
హరిత విప్లవం నీటి పారుదల పంటలకు మాత్రమే వర్తించింది. వర్షాధార పంటలైన పప్పు, చిరుధాన్యాల దిగుబడులను పెంచడానికి ప్రయత్నించలేదు. హరిత విప్లవాన్ని [[పంజాబ్]], [[హర్యానా]], [[ఢిల్లీ]], [[రాజస్థాన్]], ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో రైతులు బాగా వినియోగించుకుని లబ్ధి పొందారు. హరిత విప్లవం ప్రభావం వల్ల గోధువుల ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు పెరిగింది. ఈ కోవకు చెందినవే మరి కొన్ని విప్లవాలున్నాయి. అవి.
1.* పింక్ రెవల్యూషన్ = ఉల్లి, ఔషదాలు, రొయ్యలు మొదలగు వాటి ఉత్పత్తులను పెంచడానికి ఉద్దేశించిన విప్లవము.
2.* బ్లూ రెవల్యూషన్ = చేపల ఉత్పత్తులను పెంచడానికి ఉద్దేశించిన విప్లవము.
3.* బ్లాక్ రెవెల్యూషన్ = పేట్రోలియం ఉత్పత్తులను పెంచడానికి ఉద్దేశించిన విప్లవము.
4.* రౌండ్ రెవల్యూషన్ = బంగాళా దుంపల అధిక దిగుబడికొరకు ఉద్దేశించిన విప్లవము.
5.* రెడ్ రెవల్యూషన్ = మాంసం టమోటాల ఉత్పత్తుల కొరకు.
6.* బ్రౌన్ రెవల్యూషన్ = తోళ్లపరిశ్రమ అభివృద్ధిం సంప్రదాయ ఇందన వనరుల అభివృద్ధి.
7.* సిల్వర్ ఫైబర్వైట్ రెవల్యూషన్ = ప్రత్తుపాలు, పాల ఉత్పత్తుల అభివృద్ధికి ఉద్దేశించింది.
8.* వైట్యెల్లో రెవల్యూషన్ = పాలు,నూనె పాలగింజల ఉత్పత్తుల అభివృద్ధికి ఉద్దేశించింది.
9.* యెల్లోగోల్డన్ రెవల్యూషన్ = నూనెతేనె, గింజలపండ్లు, ఉత్పత్తులఉద్యాన వనాల అభివృద్ధికి ఉద్దేశించింది.
10.* గోల్డన్సిల్వర్ రెవల్యూషన్ = తేనెగ్రుడ్లు, పండ్లు, ఉద్యాన వనాలపౌల్ట్రీ అభివృద్ధికి ఉద్దేశించింది.
11.* సిల్వర్గోల్డెన్ పైబర్ రెవల్యూషన్ = గ్రుడ్లు,జనపనార ఉత్పత్తుల పౌల్ట్రీఅభి అభివృద్ధికివృద్ధికి ఉద్దేశించింది.
12. గోల్డెన్ పైబర్ రెవల్యూషన్ = జనపనార ఉత్పత్తుల అభి వృద్ధికి ఉద్దేశించింది.
 
==మూలం==
"https://te.wikipedia.org/wiki/హరిత_విప్లవం" నుండి వెలికితీశారు