గౌలిగూడ బస్టాండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== బస్ స్టేషనుగా ==
నాలుగెకరాల స్థలంలో 1.77 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గౌలిగూడ బస్టాండ్ 1951 నుండి రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఆధీనంలోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే మొట్టమొదటి బస్సు డిపో గౌలిగూడ. 1932 జూన్‌లో గౌలిగూడ బస్టాండ్ ప్రారంభమైంది. 30 ప్లాట్‌ఫారాలతో 27 బస్సులతో గౌలిగూడ హ్యాంగర్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల రాకపోకలు కొనసాగాయి. 166 మంది నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులతో సేవలు ప్రారంభమయ్యాయి. 1994 తర్వాత లోకల్ బస్సులకే హ్యాంగర్ పరిమితమైంది.
 
== శిధిలావస్థ - కూలడం ==
"https://te.wikipedia.org/wiki/గౌలిగూడ_బస్టాండ్" నుండి వెలికితీశారు