నూనెపల్లె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''నూనెపల్లె''', [[కర్నూలు జిల్లా]], [[నంద్యాల]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. నూనెపల్లె ప్రస్తుతము నంద్యాల పట్టణములో కలిసిపోయినది. [[గిద్దలూరు]] వెళ్ళేదారిలో ఇది ప్రధాన కూడలి. [[పెండేకంటి వెంకటసుబ్బయ్య]] మంత్రిగా పనిచేస్తున్న కాలములో ఈ కూడలిలో ఒక ఫ్లైఓవర్ నిర్మింపజేశాడు. దీని ఖర్ఛు దాదాపు 5 కోట్లు. ఇది 52 స్లాబులు కలిగివుంది.
 
==గణాంకాలు==
 
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,940.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21</ref> ఇందులో పురుషుల సంఖ్య 986, మహిళల సంఖ్య 954, గ్రామంలో నివాస గృహాలు 447 ఉన్నాయి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/నూనెపల్లె" నుండి వెలికితీశారు