కె.వి.కె.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు తెలుపండి
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
 
'''కె.వి.కె.రామారావు''' జర్నలిస్టు. అతను '''ఈనాడు రామారావు''' గా సుపరిచితుడు.
[[నరసరావుపేట]] పట్టణంలో ది.23.11.1940న జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ.దత్తు తల్లి దండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మ.
 
== జీవిత విశేషాలు ==
అతను [[నరసరావుపేట]] పట్టణంలో 1940 నవంబరు 23న కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ దంపతులకు జన్మించాడు. అతని దత్తత తల్లిదండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మలు.
 
== బాల్యం,విద్యాభ్యాసం ==
Line 13 ⟶ 16:
 
== ఈనాడు రామారావుగా గుర్తింపు ==
ప్రధాన వృత్తి, ప్రవత్తులకు తోడు 1979 లో ఈనాడు విలేకరిగా చేరి 1998 వరకు పనిచేసారు.ఆ రకంగా పట్టణంలోని, గ్రామాలలోని ప్రజలకు చాలా దగ్గరయ్యారు.ఈనాడు దిన పత్రిక కొత్తగా వెలువడే రోజుల్లో నరసరావుపేట పట్టణవార్తలు,గ్రామాల వార్తలు ముందుగా ఈనాడులో మాత్రమే వచ్చేవి. నిష్పక్షపాతంగా,జరిగింది జరిగినట్లుగా వార్తలు రాయటంలో ఆయనకు సరిలేరు అనే భావన ప్రజలలో ఉండేది. ఆ కారణంగా ఇంటిపేరు మరుగున పడి ఈనాడు రామారావు, ఈనాడు విలేఖరిగా ప్రజలకు దగ్గరయ్యారు. జిల్లాలో ఈనాడు విలేఖరిగా, ప్రముఖ పాత్రికేయుడుగా గుర్తింపు పొందారు. నరసరావుపేట డివిజనుకు ఈనాడు వార్తల సేకరణ కేంద్రం నిర్వాహకునిగా కొంతకాలం పనిచేసారు.
 
== సేఫ్ మేనేజింగ్ డైరెక్టరుగా పదవీ నిర్వహణ ==
Line 22 ⟶ 25:
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కె.వి.కె.రామారావు" నుండి వెలికితీశారు