రవీంద్రభారతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
'''[[రవీంద్ర భారతి]]''' ([[ఆంగ్లం]]: Ravindra Bharati) ఒక సాంసృతిక కళా భవనము. [[హైదరాబాద్]]లో [[సైఫాబాద్]] ప్రాంతంలో లకడీ కా పుల్ (కలప వంతెన) బస్టాండ్ సమీపంలో కల ఈ పెద్ద [[భవనము]]<nowiki/>లో నిత్యమూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమము జరుగుతూ రద్దీగా ఉంటుంది. దీనిని [[తెలంగాణ]] ప్రభుత్వ [[సాంస్కృతిక శాఖ]] నిర్వహిస్తున్నది. తెలంగాణ భాషా మరియు సాంస్కృతిక శాఖ సంచాలకులు [[మామిడి హరికృష్ణ]] రవీంద్ర భారతి పర్యవేక్షిస్తున్నారు.
[[బొమ్మ:
==నిర్మాణము==
రవీంద్రభారతి [[1961]], మే 11న ప్రారంభించబడింది.<ref>రవీంద్రభారతి కళా సారధి, సాక్షి, హైదరాబాద్ ఎడిషన్, 11.05.2018, పుట. 10</ref> లో జరిగింది. మంచి ప్లానింగ్, పార్కింగ్ సదుపాయాలు, చుట్టూ ప్రహరీలతో కట్టబడిన ఈ భవనము చూపులకు కనువిందు చేస్తూ ఉంటుంది.
|