ది లైఫ్ ఇన్ రోజ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== కథ ==
ఈ చిత్రంలో ఎదిత్ పియాఫ్ (1915-1963) యొక్క జీవితంను చూపించబడింది. ఆమె తల్లి వీధి గాయకురాలుగా, తండ్రి [[సర్కస్]] [[నటుడు]]గా, నానమ్మ [[టీచర్]] గా పనిచేస్తుంటారు. ఎదిత్ పియాఫ్ కు 20 ఏళ్ల వయస్సు వచ్చాక, ఒక క్లబ్ యజమాని ఆమెను సంగీత కచేరీలను తీసుకువెళతాడు. ఆ రంగంలో తాను గొప్ప పేరు సంపాదిస్తుంది. తన వైవాహిక జీవితంలో ఎలాంటి సంఘటలు చోటుచేసుకున్నాయనేది చిత్ర కథ.
 
== నటవర్గం ==