ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాష → భాష, → using AWB
పంక్తి 14:
|website=[http://www.osmania.ac.in www.osmania.ac.in]
|footnotes= NAAC ద్వారా ఐదు నక్షత్రాల నాణ్యత గుర్తింపు పొందినది}}
'''ఉస్మానియా విశ్వవిద్యాలయము''' [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] నగరములోని ప్రధాన [[విశ్వవిద్యాలయం]]. ఎందరో విద్యావేత్తలను, శాస్త్రవేత్తలను, మేధావులను రూపొందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగునాట ఏర్పాటుచేసిన ప్రప్రథమ విశ్వవిద్యాలయం<ref>ఆదాబ్ హైదరాబాద్, మల్లాది కృష్ణానంద్ రచన, ద్వితీయ ముద్రణ అక్టోబరు 2008, పేజీ సంఖ్య 70</ref>. హైదరాబాదులోని ప్రస్తుత [[ఆబిడ్స్]] ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించబడింది. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో [[ఉర్దూ]] బోధనా భాషగా ఉండగా, స్వాతంత్ర్యానంతరం 1948 నుంచి ఆంగ్లం బోధనా బాషగాభాషగా మారింది.
 
==చరిత్ర==
పంక్తి 57:
*[[ఆనంద శంకర్ జయంత్]], ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
* [[మామిడాల రాములు]], మెకానికల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు, వాషింగ్టన్ విశ్వవిద్యాలయం.
* [[సంజీవ్ సిద్ధు]], ప్రముఖ సాఫ్ట్‌వేర్ రంగ నిపుణుడు. o9 సొల్యూషన్స్, i2 టెక్నాలజీ సంస్థల వ్యవస్థాపకుడు.
 
== అనుబంధంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు==