సీతాఫల్‌మండి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 63:
== విద్య ==
ఇక్కడ అనేక పారశాలలు, కళాశాలలు ఉన్నాయి. అంతేకాకుండా ఉన్నత విద్య కొరకు ఏర్పాటుచేసిన జాతీయ విశ్వవిద్యాలయమైన [[ఇంగ్లీషు మరియు విదేశీ భాషల విశ్వవిద్యాలయము]] ప్రధాన కేంద్రం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది.
[[File:EFL UNIVERSITY.jpg|thumb|ఇఫ్లూ విశ్వవిద్యాలయం]]▼
== సంస్కృతి ==
Line 69 ⟶ 71:
== రవాణా వ్యవస్థ ==
హైదరాబాదు మరియు సికింద్రాబాద్ ప్రాంతాల నుండి [[రైలు]] మరియు [[రోడ్డు]] మార్గాల ద్వారా ఈ సీతాఫల్‌మండి అనుసంధానించబడి ఉంది. ఇక్కడ [[సీతాఫల్‌మండి రైల్వే స్టేషను]] కూడా ఉంది. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ద్వారా 86, 107, 57ఎస్, 2వి, 16ఎస్ నంబరు గల బస్సులు [[సికింద్రాబాద్]], [[జామై ఉస్మానియా]], [[రాంనగర్]] నుండి సీతాఫల్‌మండి మీదుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు నడుపబడుతున్నాయి.
▲File:EFL UNIVERSITY.jpg|ఇఫ్లూ విశ్వవిద్యాలయం
== మూలాలు ==
|