సీతాఫల్‌మండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
 
== సంస్కృతి ==
ఇక్కడ వివిధ మతాల సంస్కృతి, ఆచారాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ రామలింగేశ్వరస్వామి ఆలయం, పోచమ్మ ఆలయం, సాయిబాబా ఆలయం వంటి హిందూ దేవాలయాలు... రెండు మసీదులు, ఒక గురుద్వార ఉన్నాయి. ఇక్కడికి సమీపంలోని [[నామాలగుండు]] ప్రాంతంలో ఇటీవలే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించబడింది.
 
== రవాణా వ్యవస్థ ==
"https://te.wikipedia.org/wiki/సీతాఫల్‌మండి" నుండి వెలికితీశారు