దిలీప్ కొణతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
== జననం - విద్యాభ్యాసం ==
దిలీప్ స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లాలోని మోత్కూర్. ఆయన సెప్టెంబర్ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) నాయకుడు కొణతం బక్కారెడ్డి, అరుణ దంపతులకు జన్మించాడు. హైదరాబాదులోని సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్ ప్రాథమిక విద్యను పూర్తిచేసిన దిలీప్, వివేకవర్ధిని డిగ్రీ కళాశాల నుండి బీఎస్సీ, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ కళాశాల వివేకానంద స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ నుండి ఎంబీయే పూర్తి చేశాడు.
దిలీప్ సెప్టెంబర్ 22న [[కమ్యూనిస్టు]] నాయకుడు బక్కారెడ్డి, అరుణ దంపతులకు [[తెలంగాణ రాష్ట్రం]], [[యాదాద్రి - భువనగిరి జిల్లా]]లోని [[మోత్కూర్]] లో జన్మించాడు. [[హైదరాబాదు]]లోని సెయింట్ జోసఫ్ పబ్లిక్ స్కూల్ ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు.
 
== వివాహం - ఉద్యోగం ==
"https://te.wikipedia.org/wiki/దిలీప్_కొణతం" నుండి వెలికితీశారు