దిలీప్ కొణతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''దిలీప్ కొణతం''' ప్రముఖ రచయిత మరియు సాంకేతిక నిపుణుడు. ఇంగ్లీషులో బహుళ ప్రజాదరణ పొందిన "కంఫెషన్స్కన్ఫెషన్స్ ఆఫ్ యాన్ ఎకనామిక్ హిట్‌మ్యాన్" అనే ఆంగ్ల పుస్తకాన్ని ఒక దళారీ పశ్చాత్తాపం పేరిట తెలుగులోకి అనువదించి తెలుగుపుస్తక ప్రపంచంలో సంచలనం సృష్టించిన దిలీప్, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
 
== జననం - విద్యాభ్యాసం ==
"https://te.wikipedia.org/wiki/దిలీప్_కొణతం" నుండి వెలికితీశారు