గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
=== ప్రస్తుత స్థితి ===
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో [[రాష్ట్ర గ్రంథాలయ సంస్థ]] <ref>[http://books.google.com/books?id=WjUtYLiumHEC&lpg=PP1&pg=PP1#v=onepage&q&f=false Functioning of Regional Public Libraries in Andhrapradesh-A study, LV Chandrasekhara Rao, 2008, Kalpaz publications, Delhi (Google Books partial preview)]</ref> 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 బిడిసి (పుస్తక జమ కేంద్రం ‌ ‌‌Book Deposit Centers) గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ<ref>[http://www.google.co.in/url?sa=t&source=web&ct=res&cd=2&ved=0CAwQFjAB&url=http%3A%2F%2Fwww.dli.ernet.in%2FUDL-Talks-May2004%2FVenkamma%2520%2520CCL.pdf&ei=ozK_S4emMsG_rAfpvr3dCQ&usg=AFQjCNFKx7SsWOlGO3RE0tIHwD-0SFSVMQ&sig2=TWhJpK06LizaYSF2ArMZEw డిజిటల్ లైబ్రరీ నివేదిక ]</ref> ప్రాజెక్టులో భాగంగా, [[రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం]], [[నగర కేంద్ర గ్రంథాలయం]] లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. ఏప్రిల్ 2010 నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
 
[[దస్త్రం:Yellayapalem Library2.jpg|left|thumb|250px|[[యల్లాయపాళెం]] అనే గ్రామంలో గ్రంథాలయం లోపల]]
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయం" నుండి వెలికితీశారు