వేటూరి సుందరరామ్మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 259:
* "పయనీర్ అన్నా, ట్రెండ్ సెట్టర్ అన్నా వేటూరి గారే! నేను కేవలం ఆయనకు కొనసాగింపు మాత్రమే"--సిరివెన్నెల సీతారామశాస్త్రి
* "మొదటిసారి వేటూరి గారిని అనుకోకుండా చూసినప్పుడు ఒళ్లంతా చెమటలు పట్టేసి శరీరం వణికి పోయింది. ఆయన దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి...”గోపికలు కృష్ణుని అవ్వాక్కయి అలా చూస్తూ ఉండిపోయారని పోతన గారు రాస్తే అతిశయోక్తి అనుకున్నానండి. కానీ ఇప్పుడు మీ ముందు నిలుచున్న నా పరిస్థితి అదే!" అని చెప్పి వచ్చేశాను". -- సిరివెన్నెల సీతారామశాస్త్రి
{{Quote|<poem>
*
వేటూరి వారిపాటకి
సాటేదని సరస్వతిని చేరి కోర, నా
పాటేశ్వరుడికి వుజ్జీ
వేటూరేనంది నవ్వి వెంకటరమణా! --
</poem>|sign=[[ముళ్ళపూడి వెంకటరమణ]]}}
 
* సినీలాకాశంలో ఇంద్రధనుష్పాణి వేటూరి - విఖ్యాత విమర్శకుడు ఎమ్వీయల్