అఫ్జల్‌గంజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60:
== చరిత్ర ==
5 వ నిజాం రాజైన అఫ్జల్ ఉద్ దౌలా, ధాన్యం గింజల వర్తకవ్యాపారులకు ఈ భూమిని బహుమతిగా ఇచ్చారు. ఆయనానంతరం ఈ స్థలానికి అతని పేరు పెట్టబడింది. మోహంజాహీ మార్కెట్, సిద్దిఅంబర్ బజార్, ఉస్మాన్ గంజ్ మార్కెట్, [[బేగంబజార్]] మరియు పూల్ బాగ్ వంటి అనేక మార్కెట్లు దీని చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.ourhyd.com/afzalgunj.html |title=Archived copy |accessdate=2013-08-30 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130814161810/http://www.ourhyd.com/afzalgunj.html|archivedate=2013-08-14 |df= }}</ref>
[[దస్త్రం:Tamrained tree near OGH.JPG|250px|thumb|right|హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణములో వున్న ఒక చింత చెట్టు. దానికున్న ఒక బోర్డులో వున్న విషయం: 'ఈచెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడింది ']]
 
== వాణిజ్య ప్రాంతం ==
"https://te.wikipedia.org/wiki/అఫ్జల్‌గంజ్" నుండి వెలికితీశారు