చాకలి ఐలమ్మ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2405:204:6627:58E2:1047:801C:9A3D:300F (చర్చ) చేసిన మార్పులను Ajaybanbi చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 29:
 
== జననం - వివాహం- పిల్లలు ==
[[18201919]]లో [[వరంగల్ జిల్లా]], [[రాయపర్తి]] మండలం [[క్రిష్టాపురం]] గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. [[పాలకుర్తి]]కి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు [[కుమారులు]], ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన [[కుటుంబము|కుటుంబం]], చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.
1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ.
 
"https://te.wikipedia.org/wiki/చాకలి_ఐలమ్మ" నుండి వెలికితీశారు