"రేణిగుంట" కూర్పుల మధ్య తేడాలు

3,227 bytes removed ,  2 సంవత్సరాల క్రితం
మండల సమాచారం తరలింపు
(మండల సమాచారం తరలింపు)
'''రేణిగుంట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన పట్టణం. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉన్నది. [[తిరుపతి]], [[తిరుమల]] వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=రేణిగుంట||district=చిత్తూరు|mandal_map=Chittoor mandals outline12.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=రేణిగుంట|villages=31 |area_total=|population_total=75789|population_male=38090|population_female=37699 |population_density=|population_as_of = 2011
|area_magnitude= చ.కి.మీ=
|latd = 13.65 | longd = 79.52
|locator_position = right
|literacy=76.41|literacy_male=85.54|literacy_female=67.01}}
'''రేణిగుంట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.
ఇక్కడ ఒక విమానాశ్రయం ఉన్నది. [[తిరుపతి]], [[తిరుమల]] వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.
==పరిశ్రమలు==
* అమరరాజా బ్యాటరీలు
* తిరుపతి నుండి వెలువడుతున్నవనే పత్రికలు చాలావరకు రేణిగుంటలో ముద్రింపబడుతున్నాయి.
ఇంకా విమానాశ్రయం సమీపంలో పరిశ్రమల విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
==మండలంలోని పట్టణాలు==
* రేణిగుంట (ct)
==మండల గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 75,789 - పురుషులు 38,090 - స్త్రీలు 37,699
;జనాభా (2001) - మొత్తం 66,563 - పురుషులు 33,801 - స్త్రీలు 32,762
;అక్షరాస్యత (2001) - మొత్తం 76.41% - పురుషులు 85.54% - స్త్రీలు 67.01%
==మండలంలోని గ్రామాలు==
{{Div col|cols=3}}
* [[బాలుపల్లె (రేణిగుంట)|బాలుపల్లె]]
* [[మామండూరు (రేణిగుంట)|మామండూరు]]
* [[ఎర్రగుంట (రేణిగుంట)]]
* [[కృష్ణాపురం (రేణిగుంట)|కృష్ణాపురం]]
* [[శ్రీనివాసౌదాసిపురం]]
* [[ధర్మాపురం ఖండ్రిగ]]
* [[ఆర్. మల్లవరం]]
* [[ఆనగుంట]]
* [[వెదుళ్లచెరువు (రేణిగుంట)|వెదుళ్లచెరువు]]
* [[రేణిగుంట అగ్రహారం|రెనిగుంట అగ్రహారం]]
* [[చెంగారెడ్డిపల్లె]]
* [[కరకంబాడి (గ్రామీణ)]]
* [[వెంకటాపురం (రేణిగుంట)|వెంకటాపురం]]
* [[అన్నసామిపల్లె]]
* [[ఎర్రమరెడ్డిపాలెం]]
* [[తూకివాకం (గ్రామీణ)]]
* [[ఎలమండ్యం]]
* [[కొత్తపాలెం (రేణిగుంట)|కొత్తపాలెం]]
* [[అదుసుపాలెం]]
* [[కురుకాల్వ]]
* [[క్రిష్నయ్య కల్వ]]
* [[జీపాలెం]]
* [[నల్లపాలెం (రేణిగుంట)|నల్లపాలెం]]
* [[తాతయ్య కాల్వ]]
* [[గాజులమండ్యం]]
* [[సంజీవరాయనిపట్టెడ]]
* [[కొట్రమంగళం]]
* [[తండ్లం]]
* [[సూరప్పకశం]]
* [[మొలగమూడి]]
* [[అమ్మవారిపట్టెడ]]
* [[అత్తూరు (రేణిగుంట)|అత్తూరు]]
{{Div end}}
==చిత్రమాలిక==
<gallery mode="packed-hover" heights="180">
*http://www.fallingrain.com/world/IN/2/Renigunta.html
*http://www.scrailway.gov.in/web/scr_map/renigunta.htm
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{రేణిగుంట మండలంలోని గ్రామాలు}}
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2485780" నుండి వెలికితీశారు