గీత గోవిందం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
 
== కవి ==
దీని రచయిత అయిన జయదేవుడు సా. శ 12వ శతాబ్దానికి చెందిన వాడు. ఈయన జన్మస్థలం బెంగాల్ లోని కెండూలి అనే ప్రాంతం. భోజదేవుడు, రమాదేవి ఈయన తల్లిదండ్రులు. ఈయన బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించిన ఆఖరి హిందూ రాజు, విష్ణు భక్తుడు అయిన లక్ష్మణసేనుడి ఆస్థాన కవిగా ఉండేవాడు.<ref>{{Cite book|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=11531&search_txt=geetha+govindam#page/5|title=ఆంధ్ర గీతగోవిందము|last=యల్లకరి|first=తిరువేంగళ మూరి|publisher=|year=1996|isbn=|location=|pages=}}</ref>
 
== సారాంశం ==
"https://te.wikipedia.org/wiki/గీత_గోవిందం" నుండి వెలికితీశారు