కావలి: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు|శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలము}}'''కావలి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక పట్టణము మరియు మునిసిపాలిటీ.
{{విస్తరణ}}
 
{{ఇతరప్రాంతాలు|శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలము}}
{{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం‎|type = mandal||native_name=కావలి||district=నెల్లూరు
| latd = 14.92
| latm =
| lats =
| latNS = N
| longd = 79.98
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Nellore mandals outline5.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కావలి|villages=15|area_total=|population_total=140453|population_male=71589|population_female=68864|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=66.05|literacy_male=74.37|literacy_female=57.41|pincode = 524201}}
 
'''కావలి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]]కు చెందిన ఒక పట్టణము మరియు మునిసిపాలిటీ.
 
కావలికి తూర్పు వైపున సముద్రము ఇక్కడ నుంచి 7 కి.మీ. దూరంలో ఉంది. కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము. [[ఉదయగిరి]] రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహరించాడు అందుకే ఆ పేరు వచ్చింది. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెద్ద మునిసిపాలిటి. [[చెన్నై]] నుంచి [[కోల్కతా|కలకత్తా]] ప్రధాన రహదారి మరియు రైల్వే మార్గములు కావలి పట్టణం గుండా వెళ్ళడం కావలి అభివృద్ధికి దోహదపడ్డాయి. కావలి ప్రకాశం జిల్లాకు అతి సమీపంలో ఉండడంతో ఇక్కడి భాష రెండు జిల్లాల కలయికగా ఉంటుంది. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది. కావలిలో ఎన్నో బ్రిటీషువాళ్ళు కట్టించిన కట్టడాలు ఉన్నాయి. బ్రిటీష్ వారు వాటిని కావలిలో ప్రత్యేకంగా దొరికే బొంతరాయితో నిర్మించారు. వీటిలో ముఖ్యంగా చెప్పుకో తగ్గవి, తాలూకాఫీసు, కోర్టులు, ఎ.బి.యం.స్కూలు, జిల్లా పరిషత్ (పాత బోర్డ్ ఉన్నత పాఠశాల). అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి.
Line 85 ⟶ 71:
* పిన్ కోడ్ : 524201
 
*
==గ్రామాలు==
*[[బుడమగుంట]]
*[[చలమచెర్ల]]
*[[చెన్నయపాలెం]]
*[[గౌరవరం (కావలి)|గౌరవరం]]
*[[కావలి BIT - I]] (r) (సర్వాయపాళెం గ్రామ పరిధిలోని కొన్ని ప్రాంతాలు మొదలుకుని కావలి పట్టణానికీ ప్రారంభ ప్రాంతమైన పాతూరు,తుమ్మలపెంట రోడ్ వరకు)
*[[కావలి BIT - II]] (r) (తుమ్మలపెంట రోడ్ నుండి దక్షిణంగా శాంతి నగర్ వరకు.)
*[[కొత్తపల్లె (కావలి మండలం)|కొత్తపల్లె]]
*[[మద్దూరుపాడు]]
*[[మన్నంగిదిన్నె]]
*[[ముసునూరు (కావలి మండలం)|ముసునూరు]]
*[[రాజువారి చింతలపాలెం]]
*[[రుద్రకోట]]
*[[తాళ్లపాలెం]]
*[[చింతలపాలెం]]
*[[తుమ్మలపెంట (కావలి)|తుమ్మలపెంట]]
*[[పువ్వలదొరువు (కావలి)|పువ్వలదొరువు]]
*[[అన్నగారి పాళెం (కావలి)|అన్నగారి పాళెం]]
*[[చౌదరిపాలెం]]
*[[సిరిపురం (కావలి)|సిరిపురం]]
*[[నారాయణపురం (కావలి మండలం)|నారాయణపురం]]
* [[పేపలవారిపాలెం]]
* [[కొత్తసత్రం]]
* [[మామిళ్ళదరువు]]
* [[ఒట్టూరు]]
* [[చెంచుగానిపాలెం]]
 
==మూలాలు==
Line 116 ⟶ 77:
 
[1] ఈనాడు నెల్లూరు; 2014,మే-20; 5వ పేజీ.
[2] ఈనాడు నెల్లూరు; 2014,జూన్-16; 4వ పేజీ.{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
 
{{కావలి మండలంలోని గ్రామాలు}}
{{శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
"https://te.wikipedia.org/wiki/కావలి" నుండి వెలికితీశారు