ఖగోళ వేధశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''ఖగోళ వేధశాల''' ([[ఆంగ్లం]] '''Oservatory''') లేదా ''వేధశాల'', ఖగోళాన్నీ, అంతరిక్షాన్నీ, వాటిలో వుండే వస్తువులనూ, శరీరాలనూ, శాస్తాలనూశకలాలనూ, వింతలనూ తిలకించడానికీ, శోధించడానికి ఉపయోగపడే కేంద్రం. ఇందులో ప్రధానంగా ఉండేవి [[టెలిస్కోపు|దూరదర్శినులు]] (టెలిస్కోప్). [[ఖగోళ శాస్త్రము]], [[భూగోళ శాస్త్రము]], [[సముద్ర శాస్త్రము]], [[అగ్నిపర్వత శాస్త్రము]], [[వాతావరణ శాస్త్రము]] మొదలగువాటిని శోధించుటకునూ ఈ ఖగోళ వేధశాలలు నిర్మింపబడినవి. చారిత్రకంగా ఇవి, [[సౌరమండలము]] ([[సౌరకుటుంబము]]), [[అంతరిక్ష శాస్త్రము]], [[ఖగోళ శాస్త్రము]], గ్రహాలను, నక్షత్రాలను శోధించడం, వాటి గమనాలను పరిశీలించడం, వాటిమధ్య దూరాలను తెలుకుకోవడం కొరకు ఏర్పాటుచేయబడిన కేంద్రాలే.
 
==అంతరిక్ష వేధశాలలు ==
ఖగోళ వేధశాలలనే అంతరిక్షవేధశాలలనిఅంతరిక్ష వేధశాలలని కూడా అంటారు.
 
=== భూమైదానాల వేధశాలలు ===
[[Image:20041225-Paranal.jpg|thumb|400px|right|[[పరనల్ వేధశాల]], ఇక్కడ అతి పెద్ద [[టెలీస్కోపు]] ను ఏర్పాటు చేశారు. 8.2 మీటర్ల వ్యాసముగల 4 టెలీస్కోపుల సమూహం ఇక్కడ వున్నది.]]
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_వేధశాల" నుండి వెలికితీశారు