పట్లోళ్ల నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 45:
 
== రాజకీయ ప్రస్థానం ==
[[జయప్రకాశ్ నారాయణ్]] ఆహ్వానం మేరకు 1951లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నర్సింహారెడ్డి, 1971నుంచి 1976 వరకు మెదక్‌ జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 1972లో కాంగ్రెస్‌ పార్టీ తరపున [[మెదక్ లోకసభ నియోజకవర్గం]] ఎంపీగా, 1978లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున [[జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 1994లో [[భారతీయ జనతా పార్టీ]] చేరి కొంతకాలం రాష్ట్ర కమిటీలో పనిచేసి, అనంతరం [[తెలుగుదేశం పార్టీ]]లో చేరి చివరివరకు అదే పార్టీలో కొనసాగాడు.
 
1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున [[జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
 
== మరణం ==