కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎వెలుగు తగ్గిన తార: అభిప్రాయాలు తొలగింపు
ట్యాగు: 2017 source edit
బాల్య విశేషాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
| mother =
}}
'''కస్తూరి శివరావు''' ప్రముఖ తెలుగు నటుడు. నాటకరంగం, మరియు సినిమా రంగంలో ప్రముఖుడు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపదగినవాడు.<ref name="Swathi">{{Cite web|url=https://sites.google.com/site/lastdaysofeminentpersons3/kasturi-sivarao-kasturi-sivaravu|title=కస్తూరి శివరావు చివరి రోజుల్లో|publisher=స్వాతి}}</ref> తెలుగు సినీ హాస్యనటుల్లో ప్రముఖులైన [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]], [[రాజబాబు]] ల కన్నా ముందు తరం వాడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయక ముందు మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు.
'''కస్తూరి శివరావు''' ప్రముఖ తెలుగు నటుడు. నాటకరంగం, మరియు సినిమా రంగంలో ప్రముఖుడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయక ముందు మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు. ఆ వ్యాఖ్యానం సరసోక్తులతో, చమత్కారాలతో, ఉత్సాహభరితంగా వుండేది. ‘వ్యాఖ్యాత శివరావు’ అని ప్రచారం ఇస్తే జనం పెరిగేవారు. సినిమా పూర్తయిన తర్వాతనో, మధ్య విరామంలోనో - వ్యాఖ్యానం చెబుతున్న శివరావు ఎలావుంటాడో చూడాలని జనం ఎగబడేవారు.
 
== బాల్యం ==
శివరావు [[1913]]లో [[మార్చి 6]]న [[కాకినాడ]]లో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నతనంలో చదువుమీద తప్ప మిగతా అన్నింటిలో ఆసక్తి చూపించేవాడు. హార్మోనియం లాంటి పలు వాయిద్యాలు వాయించేవాడు. మంచి గాత్రంతో పద్యాలు, పాటలు పాడేవాడు. శివరావు తండ్రి దగ్గర చదువుకుని సినీ రంగంలో అడుగు పెట్టిన సి. పుల్లయ్యను సంప్రదించి తన కొడుకును దారిలో పెట్టమన్నాడు.
 
==సినీ జీవితం==
[[1913]]లో [[మార్చి 6]]న [[కాకినాడ]]లో జన్మించిన శివరావు నాటకాల్లో [[హాస్యపాత్రలు]] ధరించాడు. పద్యాలూ, పాటలూ బాగా పాడేవాడు. [[హాస్యం]] మార్కుతో వున్న పాటలు గ్రామ ఫోన్‌ రికార్డులుగా ఇచ్చాడు. [[వరవిక్రయం]] (1939) సినిమాలో చిన్న వేషం వేసాడు శివరావు. [[చూడామణి]] (1941) సినిమాలో అతడు వేసిన మంగలిశాస్త్రి అనే వేషం జనం దృష్టిలో పడ్డాఅడు. తర్వాత తర్వాత అక్కడా అక్కడా చిన్నా, చితకా వేషాలు వేసినా, [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] (1945) తో ఇంకా బాగా తెలిసాడు. [[బాలరాజు]] (1948) తో ఇంకా బాగా తెలిసి పెద్ద నటుడైపోయి, జనాన్ని వెంట పరిగెత్తించుకున్నాడు. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. అందులోని శివరావు నటనా, అతని పాటలూ ప్రేక్షకజనాన్ని బాగా ఆకర్షించాయి.
 
ఆ దశలోనే వచ్చిన [[గుణసుందరి కథ]], [[లైలా మజ్ను]], [[రక్షరేఖ]], [[శ్రీ లక్ష్మమ్మ కథ ( ప్రతిభ)|శ్రీ లక్ష్మమ్మ కథ]], [[స్వప్న సుందరి]] ( అన్నీ 1949 విడుదలలే! ) మొదలైన చిత్రాలు పెద్ద హిట్లు కావడంతో శివరావును ప్రజలు అద్భుత హాస్య నటుడిగా కొనియాడారు. [[సినిమాలు]], ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో తారలు అందరూ వెళ్ళితే, శివరావు వెంటా, దగ్గరా మాత్రం ఎక్కువమంది జనం గుమిగూడి కనిపించేవారు. [[గుణసుందరి కథ]]లో శివరావే కథానాయకుడు నిజానికి. ఆ చిత్రంలోని ఊతపదం ‘గిడి గిడి’తో జనసందోహం చేసిన సందడీ, గోలా ఆకాశం అంటేవి. 1950 లో శివరావు సొంతంగా సినిమా కంపెనీ ఆరంభించి, [[పరమానందయ్య శిష్యుల కథ (1950 సినిమా)|పరమానందయ్య శిష్యుల కథ]] హాస్య నటులతో తీసాడు. [[అక్కినేని నాగేశ్వరరావు|నాగేశ్వరరావు]] హీరో కాగా, హీరోయిన్‌గా, [[గిరిజ]]ను పరిచయం చేశాడు. అతనే దర్శకత్వం వహించాడు.
"https://te.wikipedia.org/wiki/కస్తూరి_శివరావు" నుండి వెలికితీశారు