మహబూబ్ కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
 
== చరిత్ర ==
[[నిజాం]] రాజుల కాలంలో సికింద్రాబాద్ ప్రాంతంలో [[బ్రిటిషు]] వాళ్ళు నివసించేవారు. యువతకు, బాలికలకు విద్య ముఖ్యమని భావించిన [[బ్రిటిషు]] వారు అత్యంత ఆధునిక విద్యా సౌకర్యాలను అందించారు. కంటోన్మెంట్‌కు సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టరైన పి. సోమసుందరం ముదలియార్ బ్రిటిష్ అధికారుల సహాయం తీసుకుని బ్రిటిష్ సైనికుల పిల్లల కోసం 1862లో ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూలు అనే పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించాడు. దీనిలో తక్కువ ఫీజుతో ఇంగ్లిష్, తెలుగు, తమిళ భాషలు బోధించేవారు. నిధులు కొరత తీర్చడానికి ఆరో నిజాం ప్రభువు [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్]] ఈ పాఠశాల నిర్వహణకు ఆర్థిక సహాయాన్ని అందించేవాడు. అలా ఇది మహబూబ్ పాఠశాలగా మార్చబడింది. అటుతరువాత కళాశాలగా రూపుదిద్దుకుంది.<ref name="మహబూబ్ కళాశాల">{{cite news |last1=సాక్షి |first1=ఫీచర్స్ |title=మహబూబ్ కళాశాల |url=https://www.sakshi.com/news/features/mahaboob-college-224976 |accessdate=29 January 2019 |publisher=మల్లాది కృష్ణానంద్ |date=25 March 2015 |archiveurl=https://web.archive.org/web/20190129170322/https://www.sakshi.com/news/features/mahaboob-college-224976 |archivedate=29 January 2019}}</ref>
 
== ఇతర వివరాలు ==
"https://te.wikipedia.org/wiki/మహబూబ్_కళాశాల" నుండి వెలికితీశారు