కుబుసం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''కుబుసం''' 2002, ఆగష్టు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. డా. ఎల్. శ్రీనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]], [[గిరిధర్ చాడ]], [[మణివణ్ణణ్ (నటుడు)|మణివణ్ణణ్]], [[తనికెళ్ళ భరణి]], [[సుద్దాల అశోక్ తేజ]], కిషోర్, ప్రకాష్, శ్యాం ముఖ్యపాత్రలలో నటించగా, [[వందేమాతరం శ్రీనివాస్]] సంగీతం అందించారు.<ref name="Movie review - Kubusam">{{cite web|last1=ఐడెల్ బ్రెయిన్idlebrain|first1=Movie review|title=Movie review - Kubusam|url=http://www.idlebrain.com/movie/archive/mr-kubusam.html |website=www.idlebrain.com|accessdate=31 January 2019}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/కుబుసం_(సినిమా)" నుండి వెలికితీశారు