నాయుడుగారి కుటుంబం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పరిచయం, కథ, తారాగణం ,నిర్మాణం, ఫలితాల వివరాలు మూలాలతో సహా
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = నాయుడుగారి కుటుంబం |
director = [[ బోయిన సుబ్బారావు ]]|
writer = గుహనాథన్ (కథ), పరుచూరి బ్రదర్స్ (స్క్రీన్ ప్లే/మాటలు)|
year = 1996|
released = {{FIlm date|1996|05|30}}|
language = తెలుగు|
production_companystudio = [[సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్. ]]|
music = [[సాలూరు కోటేశ్వరరావు|కోటి]]|
music = [[ఎమ్.సురేష్]]|
starring = [[సుమన్]],<br>[[సంఘవి]]|
cinematography = పెమ్మసాని సురేష్|
}}
 
'''నాయుడుగారి కుటుంబం''' 1996లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణంరాజు, సుమన్, సంఘవి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు.<ref name="మూవీ మొఘల్">{{Cite book|title=మూవీ మొఘల్|last=యు|first=వినాయకరావు|publisher=జయశ్రీ పబ్లికేషన్స్|year=2014|isbn=|location=హైదరాబాదు|pages=224-225|url=http://www.sathyakam.com/pdfImageBook.php?bId=8196#page/225}}</ref> ఈ సినిమాకు గాను పరుచూరి సోదరులు ఉత్తమ సంభాషణల రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. వీరికి ఇదే తొలి నంది పురస్కారం.
 
== కథ ==
కృష్ణమనాయుడికి ముగ్గురు తమ్ముళ్ళు ఒక చెల్లెలు. కామేశ్వరరావు కృష్ణమనాయుడు తండ్రి పెదరాయుడికి తాను అక్రమ సంతానమని చెప్పుకుంటూ ఉంటాడు. కృష్ణమనాయుడు ప్రోత్సాహంతో, ఆర్థిక అండదండలతో వ్యాపారం ప్రారంభించి, ఉన్నత స్థాయికి ఎదిగిన భక్తవత్సలం, కామేశ్వరరావు తో కలిసి వారి కుటుంబంలో కలతలు రేపాలని ప్రయత్నిస్తాడు. చిన్న తమ్ముడు చంద్రం వీరి ఆట ఎలా కట్టించాడన్నది మిగతా కథ.
 
== తారాగణం ==
* కృష్ణమనాయుడిగా [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]]
* కృష్ణమనాయుడు తమ్ముడు చంద్రంగా [[సుమన్ తల్వార్|సుమన్]]
* [[సంఘవి]]
* భక్తవత్సలంగా [[కైకాల సత్యనారాయణ|సత్యనారాయణ]]
* కామేశ్వరరావుగా [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]]
* [[చంద్రమోహన్]]
* రాజ్ ఖేర్
* కృష్ణమనాయుడు తమ్ముడుగా [[శివకృష్ణ]]
* కృష్ణమనాయుడు తమ్ముడుగా [[ప్రసాద్ బాబు]]
* [[శివాజీ రాజా]]
* [[గుండు హనుమంతరావు]]
* [[సుబ్బరాయ శర్మ]]
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
* [[పుణ్యమూర్తుల చిట్టిబాబు|చిట్టిబాబు]]
* స్వర్ణ
* కృష్ణమనాయుడి తల్లిగా [[జయంతి (నటి)|జయంతి]]
* వినయ ప్రసాద్
* [[రజిత]]
* [[అన్నపూర్ణ (నటి)|అన్నపూర్ణ]]
* [[జయలలిత (నటి)|జయలలిత]]
 
== నిర్మాణం ==
 
== ఫలితం ==
ఈ సినిమా 18 కేంద్రాల్లో శత దినోత్సవం పూర్తి చేసుకుంది. సికింద్రాబాదులోని హరిహర కళాభవన్ లో ఈ ఉత్సవం జరిగింది. రామానాయుడు తన సిబ్బందికి ఒక నెల జీతం విరాళంగా ఇచ్చాడు. పోలీస్ సంక్షేమ సహాయనిధికి 25 వేలు విరాళంగా ఇచ్చాడు.<ref name="మూవీ మొఘల్"/>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:కృష్ణంరాజు నటించిన సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/నాయుడుగారి_కుటుంబం" నుండి వెలికితీశారు