హార్సిలీ హిల్స్: కూర్పుల మధ్య తేడాలు

+{{విస్తరణ}}
పంక్తి 13:
 
==చూడదగ్గ స్థలాలు==
ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి సౌందర్యం ఇక్కడి ప్రత్యేకతలు. హార్సిలీ హిల్స్ కు వెళ్ళే కొండదారి ఎంతో అందంగా ఉంటుంది. రెండు వైపులా నీలగిరి[[యూకలిప్టస్]] వంటి అనేఅనేక జాతుల చెట్లతో కళ్ళకింపుగా ఉంటుంది. జింకలు,చిరుతపులులవంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ఇక్కడ చూడదగ్గ ఇతర ప్రదేశాలు:
*142 సంవత్సరాల వయసు కలిగిన యూకలిప్టస్ చెట్టు ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి.
*వన్యమృగ కేంద్రము (zoo park).
*[[జిడ్డు కృష్ణమూర్తి]] నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉన్నది.
*గవర్నర్ బంగ్లా
*[[జిడ్డు కృష్ణమూర్తి]] నెలకొల్పిన రిషివ్యాలీ విద్యాలయము ఉన్నది.
 
==బొమ్మల కొలువు==
"https://te.wikipedia.org/wiki/హార్సిలీ_హిల్స్" నుండి వెలికితీశారు