గౌరీశంకరాలయం, కరీంనగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
== నిర్మాణం ==
ఈ ఆలయ నిర్మాణ పద్ధతి, గర్భాలయం గదిలోని వాస్తు కళాతోరణంలో గణపతిని, శైవాగమానికి దగ్గరగా శాస్త్రీయంగా ఉన్న రుజువులను బట్టి క్రీ.శ. 1295 - క్రీ.శ. 1323 మధ్యకాలంలో ప్రతాపరుద్రునిచే ఈ ఆలయం నిర్మించబడినది భావిస్తున్నారు. ఈ ఆలయంలోని ఒక్కో స్తంభంపై జలంధహర, వీరభద్ర, సంధ్యతాండవ, దక్షిణమూర్తి, హరిహర వంటి శంకరుని అవతారాలు చెక్కబడ్డాయి. గర్భాలయం చుట్టూ కూర్చొని అభిషేకాలు చేసుకునేవిధంగా గర్భాలయం, అంతర్గర్భాలయం బయట రాతితో శాడశ స్తంభ మంటపంలను నిర్మించారు.
 
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం చేపట్టి, [[ఆగ్నేయం]]లో [[అయ్యప్ప స్వామి]], [[వీరభద్రుడు]], [[దక్షిణం]]లో కాల భైరవుడు, సప్తమాతృకలు, [[నైరుతి]]లో [[బ్రహ్మ]], [[పశ్చిమం]]లోన [[సరస్వతీ దేవి]], [[వాయువ్యం]]లో సుబ్రమణ్యస్వామి, [[ఉత్తరం]]లో నారాయణమూర్తి, ఉత్తర ఈశాన్యంలో నవగ్రహాలు ఏర్పాటుచేయబడ్డాయి.
 
== ఉత్సవాలు ==