గుడ్ ఫెల్లాస్ (1990 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== కథ ==
ఇందులో హీరో పేరు హెన్రీహిల్. ఈస్ట్ న్యూయార్క్ ప్రాంతంలో లుచాస్ గ్యాంగ్ అంటే అందరికీ హడల్. కానీ హెన్రీకి ఆ గ్యాంగ్ అంటే చాలా క్రేజ్. ఆ గ్యాంగ్‌లా తానూ నేరాలు చేయాలని కలలు కంటూ ఉంటాడు. ఆ ప్రయుత్నంలోనే జైలుకు వెళ్తాడు. జైలు నుంచి బయటికొచ్చాక ‘క్యాపో’ అనే లోకల్ గ్యాంగ్ అరన పాలీ, జేమ్స్, టామీలను కలుస్తాడు. వీళ్లంతా కలిసి దోపిడీలు మొదలుపెడతారు. ఆ డబ్బుతోనే జల్సాలు చేస్తారు. చివరకు మాదకద్రవ్యాల వ్యాపారంలోకి కూడా అడుగుపెడతారు. హెన్రీ భార్య జెనైస్. కానీ హెన్రీ కరేన్‌తో ప్రేమలో పడతారు. హెన్రీకి ముందే పెళ్లయిన సంగతి తెలియడంతో కోపంతో వెళ్లిపోతుంది. టామీ తన ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన బిల్లీ స్టువార్ట్‌ను హత్యచేస్తాడు. ముగ్గురూ కలిసి ఈ శవాన్ని దాచేస్తారు. ఓ గాంబ్లర్ ను చంపేశారన్న కారణంగా హెన్రీ, టామీలకు పదేళ్ల జైలు శిక్షపడుతుంది. జైలులోనే వాళ్లు మాదక ద్రవ్యాల వ్యాపారం మొదలుపెడతారు. బయటికొచ్చాక వీరిద్దరూ కలిసి మళ్లీ దోపిడీలు చేస్తారు. ఈలోగా టామీ హత్యకు గురవుతాడు. దీంతో నేరసామ్రాజ్యానికి దూరంగా ఉండాలని హెన్రీ నిర్ణయించుకుంటాడు. మాదకద్రవ్యాల కేసులో పోలీసులకు అప్రూవల్‌గా మారిపోతాడు. ఎఫ్‌బీఐకి భయపడి హెన్రీ భార్య జెనైస్ డబ్బును పారేస్తుంది. హెన్రీ మళ్లీ జీరో అయిపోతాడు.
 
== నటవర్గం ==