గుడ్ ఫెల్లాస్ (1990 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
== కథ ==
ఈస్ట్ న్యూయార్క్ ప్రాంతంలో ఉన్నవారికి అక్కడి లుచాస్ గ్యాంగ్ అంటే భయం. చిన్నవాడైన హెన్రీకి మాత్రం ఆ గ్యాంగ్ అంటే చాలా ఇష్టం. తనుకూడా ఆ గ్యాంగ్‌ మాదిరిగా నేరాలు చేయాలనుకుంటుంటాడు. ఆ ప్రయుత్నంలోనే జైలుకు వెళ్తాడు. జైలు నుంచి తిరిగొచ్చాక ‘క్యాపో’ అనే లోకల్ గ్యాంగ్ కు చెందిన అరన పాలీ, జేమ్స్, టామీలను కలుస్తాడు. అంతా కలిసి దోపిడీలు చేయడం ప్రారంభిస్తారు.చేస్తూ,డబ్బుతోనేడబ్బుతో జల్సాలు చేస్తారుచేస్తుంటారు. చివరకుఅటుతరువాత మాదకద్రవ్యాల వ్యాపారంలోకి కూడా అడుగుపెడతారు. హెన్రీ భార్య జెనైస్. కానీ హెన్రీ కరేన్‌తో ప్రేమలో పడతారు. హెన్రీకి ముందే పెళ్లయిన సంగతి తెలియడంతో కోపంతో వెళ్లిపోతుంది. టామీ తన ప్రత్యర్థి గ్యాంగ్‌కు చెందిన బిల్లీ స్టువార్ట్‌ను హత్యచేస్తాడు.టామీ తన హత్యచేయడంతో ముగ్గురూ కలిసి ఈ శవాన్ని దాచేస్తారు. ఓ గాంబ్లర్ ను చంపేశారన్న కారణంగా హెన్రీ, టామీలకు పదేళ్ల జైలు శిక్షపడుతుంది. జైలులోనేజైలులో వాళ్లు మాదక ద్రవ్యాల వ్యాపారం మొదలుపెడతారు. బయటికొచ్చాకబయటికొచ్చిన తరువాత వీరిద్దరూ కలిసి మళ్లీ దోపిడీలు చేస్తారు. ఈలోగా టామీ హత్యకుహత్య గురవుతాడు. దీంతోచేయబడడంతో నేరసామ్రాజ్యానికి దూరంగా ఉండాలని హెన్రీ నిర్ణయించుకుంటాడు. మాదకద్రవ్యాల కేసులో పోలీసులకు అప్రూవల్‌గా మారిపోతాడు. అయితే,ఎఫ్‌బీఐకి భయపడి హెన్రీ భార్య జెనైస్ డబ్బును పారేస్తుంది. హెన్రీ మళ్లీ జీరో అయిపోతాడు.
 
== నటవర్గం ==