రాజ్ - కోటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రాజ్ - కోటి''' [[తెలుగు సినిమా]]లో ఒక జంట సంగీత దర్శకులు.
 
*'''రాజ్''': ప్రముఖ సంగీత దర్శకులు '''[[టి.వి.ఎస్.రాజు]]''' కొడుకుకుమారుడు.
*'''కోటి''': ప్రముఖ సంగీత దర్శకులు '''[[సాలూరి రాజేశ్వరరావు]]''' కొడుకుకుమారుడు.
 
వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. [[యముడికి మొగుడు]] వీరిద్దరూ కలిసి పని చేసిన మొదటి చిత్రం.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
'''[[ముఠా మేస్త్రి]]''', '''[[హలో బ్రదర్]]''' లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని టీవి షో ('''[[ఈటీవి]]''') లకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు.
 
 
"https://te.wikipedia.org/wiki/రాజ్_-_కోటి" నుండి వెలికితీశారు