Guruprasad గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 06:36, 31 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

కళాపూర్ణోదయము

మార్చు

ఇలాంటి ఫైళ్ళను అప్లోడ్ చెయ్యాటానికి http://scribd.com సరైన స్థలము అనుకుంటా. ఇందులో తెలుగు తిక్కన ఫాంటుతో ఉంది. వీలైతే దాన్ని http://geocities.com/vnagarjuna/padma.html ఉపయోగించి యూనికోడ్ కు మార్చి వికీసోర్స్ లో ఎక్కించండి --వైజాసత్య 06:53, 31 అక్టోబర్ 2007 (UTC)

స్క్రిప్టింగు భాషలు

మార్చు

గురుప్రసాద్ గారూ, కంప్యూటరు సంబంధ వ్యాసాలపై మీ కృషి అభినందనీయం. మీరు ప్రారంభించిన వ్యాసాన్ని వర్గం నేంస్పేసునుండి ప్రధాన నేంస్పేసుకు మార్చాను. ఇదిగో దాని లింకు స్క్రిప్టింగ్ భాషలు. వ్యాసాలు వర్గాల నేంస్పేసులో వ్రాయకూడదు. m:Help:Category మరియు వికీపీడియా:వర్గీకరణ చదవండి --వైజాసత్య 17:07, 18 ఫిబ్రవరి 2008 (UTC)Reply