మొబైల్ ఫోన్ కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

మొబైల్ కీ బోర్డులకు పేజీ
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మొబైల్ ఫోనులో స్పర్శక్రియకు అనుకూలమైన తెరలు వాడడంనుండి మొబైల్ ఫోన్ కీ బోర్డులు భౌతికరూపంనుండి ఎలెక్ట్రానిక్ బొమ్మ రూపంగా మారాయి. సంక్లిష్ట లిపులు వాడే భాషావాడుకరులకు ఈ పద్ధతి చాలా సులభంగా మారింది. వీటిలో ఎక్కువభాషలు వాడేవారికి మరింతగా సులువైంది. దీనితో పాటు చేర్చబోయే పదాలను ఊహించి చూపించే సౌలభ్యం కూడా వుంది.
[[File:Gboard Telugu Input Options.png|Gboard Telugu Input Options|thumb]]
[[File:Gboard Telugu Keyboard selection.png|Gboard Telugu Keyboard selection|thumb]]
 
దీనిలో ప్రధానంగా కంప్యూటర్ లో వాడిన కీ బోర్డుని పోలివుండే ఎలెక్ట్రానిక్ కీ బోర్డులు మరియు ఇతర రూపాలలో వుండే కీ బోర్డులుగా విభజించవచ్చు.
పంక్తి 7:
 
==ఆంగ్లము నుండి తెలుగుకి మార్చే కీ బోర్డు==
[[File:Gboard Telugu - English to Telugu mode.png|Gboard Telugu - English to Telugu mode|thumb]]
== తెలుగు అక్షరక్రమ కీ బోర్డు==
[[File:Gboard Telugu keyboard.png|Gboard Telugu keyboard|thumb]]
== తెలుగు వ్రాతని పసిగట్టే కీ బోర్డు==
[[File:Gboard Telugu handwriting input.png|Gboard Telugu handwriting input|thumb]]
==తెలుగు మాట(శబ్దం) ని గ్రహించే కీ బోర్డు==
[[File:Gboard Telugu Speech to Text.png|Gboard Telugu Speech to Text|thumb]]
 
==మూలాల జాబితా==
{{మూలాలజాబితా}}
[[వర్గం:కీ బోర్డు]]