శ్రీహరికోట: కూర్పుల మధ్య తేడాలు

చి fix dist link
పంక్తి 38:
భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా శ్రీహరికోట కేంద్రం రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎంతో గొప్పదిగా చెప్పుకునే అమెరికాలోని కేఫ్ కెన్నెడీ రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 28 డిగ్రీల అక్షాంశంలోనూ, రష్యాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు 55 డిగ్రీల అక్షాంశంలోనూ ఉన్నాయి. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మొత్తం 43,360 ఎకరాల్లో విస్తరించి ఉంది.<ref>అక్టోబర్ 12, 2008, ఈనాడు దినపత్రిక, ఆదివారం అనుభంధం</ref>
==ప్రయోగాలు==
రాకెట్ కేంద్రంగా గుర్తింపు పొందిన తర్వాత మొదట షార్ నుంచి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. [[1971]], [[అక్టోబర్ 9]]న '''రోహిణి-125''' సౌండింగ్ రాకెట్ ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. అది మొదలు, ఇప్పుడు [[చంద్రయాన్-1]] దాకా శ్రీహరికోట ఎన్నో కీలక ప్రయోగాలకు వేదికైంది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ [[సతీష్ ధావన్]] జ్ఞాపకార్థం [[2002]], [[సెప్టెంబర్ 5]]న '''సతీష్ ధవన్ధావన్ స్పేస్ సెంటర్''' గా మార్చారు.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/శ్రీహరికోట" నుండి వెలికితీశారు